, న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ వివో మిడ్ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్‌లో వై19 పేరుతో భారతీయ మార్కెట్లో సోమవారం లాంచ్ చేసింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రూ. 13990లకు వై 19 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గ్రేటర్ నోయిడాలో రూపొందించినట్టుగా భావిస్తున్న దీన్ని మాగ్నెటిక్ బ్లాక్, స్ప్రింగ్ వైట్ కలర్ వేరియంట్‌లలో తీసుకొచ్చింది. నవంబర్ 20 నుండి వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్, పేటిఎమ్, టాటా క్లిక్‌లతో సహా అన్ని ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.
అద్భుత ఫీచర్లతో వివో స్మార్ట్‌ఫోన్, భారీ ఆఫర్లు